Question
Download Solution PDFమనిషి శరీరంలో ఫలదీకరణం ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFసరైన జవాబు ఫాలోపియన్ గొట్టాలు.
- మనిషి శరీరంలో ఫలదీకరణం ప్రక్రియ ఫాలోపియన్ గొట్టాలలో శుక్రకణం మరియు అండం యొక్క కలయికతో జరుగుతుంది.
- తర్వాత ఇది పిండకణంగా లేదా ఫలదీకరణమైన అండంగా ఏర్పడుతుంది.
- ఇది జరిగే మరొక పద్ధతిని కృత్రిమ గర్భధారణ లేదా IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అంటారు.
- కృత్రిమ గర్భధారణ ప్రక్రియలో గర్భాశయం వెలుపల అండం శుక్రకణంతో ఫలదీకరణం చెందుతుంది.
- మనుషులలో ఫలదీకరణ ప్రక్రియ సంయోగం సమయంలో విడుదలయ్యే వీర్యం మరియు స్త్రీలలో ప్రతినెలా విడుదలయ్యే అండాలతో ప్రారంభమవుతుంది.
- ఫాలోపియన్ గొట్టాలను గర్భాశయ లేదా యుటెరిన్ ట్యూబ్ లేదా సాల్పింజెస్ అని కూడా అంటారు.
- ఇది అండాశయంలో ఉత్పత్తి అయిన అండాలని గర్భాశయానికి తరలించడంలో సాయపడుతుంది.
- ఈ ట్యూబుకి ఇటలీకి చెందిన అనాటమీ శాస్త్రవేత్త గాబ్రియెలె ఫాల్లోపియో పేరుని పెట్టారు.
Last updated on Jul 18, 2025
-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025.
-> The RRB Group D Exam Date will be announced on the official website. It is expected that the Group D Exam will be conducted in August-September 2025.
-> The RRB Group D Admit Card 2025 will be released 4 days before the exam date.
-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.
-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a NAC granted by the NCVT.
-> Check the latest RRB Group D Syllabus 2025, along with Exam Pattern.
-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.
-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.