Question
Download Solution PDFఈ కిందివాటిలో మంచి విద్యుత్ వాహకం ఏది?
Answer (Detailed Solution Below)
Detailed Solution
Download Solution PDFకాన్సెప్ట్:
విద్యుత్ యొక్క మంచి మరియు చెడు వాహకాలు
- తమ గుండా విద్యుత్ ని ప్రసరింపచేసే పదార్థాలని మంచి విద్యుత్ వాహకాలు అంటారు.
- ఉదాహరణలు: రాగి, వెండి వంటి లోహాలు మంచి వాహకాలు. గ్రాఫైట్ కూడా మంచి వాహకమే.
- వీటిని వాహక తీగల తయారీలో వాడతారు.
- తమ గుండా విద్యుత్ ని ప్రసరింపచేయని పదార్థాలని చెడ్డ వాహకాలు అంటారు.
- ఉదాహరణలు: కలప, వజ్రం, ప్లాస్టిక్, స్వఛ్చమైన నీరు మొదలైనవి.
- వీటిని స్విచ్ లు, నిరోధక కవర్లు మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు.
స్వఛ్చమైన నీరు చెడ్డ విద్యుత్ వాహకం. కానీ అందులో మలినాలు కలిసినప్పుడు, అది విద్యుత్ ని ప్రసరింపచేయవచ్చు.
వివరణ:
- స్వఛ్చమైన నీరు చెడ్డ విద్యుత్ వాహకం.
- స్వేదన జలం స్వఛ్చమైన నీరు అందుకని అది కూడా చెడ్డ విద్యుత్ వాహకం.
- కుళాయి నీరు స్వఛ్చమైనది కాదు. ఇందులో ఉండే ఇతర ఖనిజలవణాలు మరియు అయాన్ల రకాల ద్వారా విద్యుత్ ప్రసరిస్తుంది. అందుకని కుళాయి నీరు మంచి విద్యుత్ వాహకం.
- ఉప్పు నీటిలో విద్యుత్ ని ప్రసరింపచేసే అయాన్లు ఉంటాయి. అందుకని ఉప్పు నీరు మంచి విద్యుత్ వాహకం.
అందుకని సరైన జవాబు కుళాయి నీరు మరియు సముద్రపు నీరు రెండూ.
Last updated on Jun 11, 2025
-> RRB NTPC 2025 Exam Postponed. Railway Recruitment Board has rescheduled the RRB NTPC Exam for June 5, 2025 (Shift 3).
-> RRB NTPC Exam Analysis 2025 is LIVE now. All the candidates appearing for the RRB NTPC Exam 2025 can check the complete exam analysis to strategize their preparation accordingly.
-> The UPSC Prelims Result 2025 and UPSC IFS Result 2025 has been released @upsc.gov.in
-> The RRB NTPC Admit Card 2025 has been released on its official website.
-> Candidates who will appear for the RRB NTPC Exam can check their RRB NTPC Time Table 2025 from here.
-> The RRB NTPC CBT 1 Exam is scheduled from 5th June to 24th June 2025 as per the revised tentative exam schedule.
-> The RRB NTPC 2025 Notification has been released for a total of 11558 vacancies.
-> A total of 3445 Vacancies have been announced for Undergraduate posts like Commercial Cum Ticket Clerk, Accounts Clerk Cum Typist, Junior Clerk cum Typist & Trains Clerk.
-> A total of 8114 vacancies are announced for Graduate-level posts in the Non-Technical Popular Categories (NTPC) such as Junior Clerk cum Typist, Accounts Clerk cum Typist, Station Master, etc.
-> Prepare for the exam using RRB NTPC Previous Year Papers.
-> Check out the Rajasthan PTET Admit Card 2025 and UPSC Prelims Result Date 2025 here.