ఈ కింది ఏ జంతు తరగతికి/లకి రెండు గదులున్న గుండె ఉన్నది?

  1. చేపలు
  2. ఉభయచరాలు మరియు సరీసృపాలు
  3. సరీసృపాలు మాత్రమే
  4. ఉభయచరాలు మాత్రమే

Answer (Detailed Solution Below)

Option 1 : చేపలు
Free
UPSC CDS 01/2025 General Knowledge Full Mock Test
8.1 K Users
120 Questions 100 Marks 120 Mins

Detailed Solution

Download Solution PDF

సరైన జవాబు ఎంపిక 1, అంటే చేపలు.

  • చేపలకి రెండు గదులున్న గుండె ఉంటుంది, ఒక కర్ణిక మరియు ఒక జఠరిక ఉంటాయి. 
  • చేపలలో వివృత (స్వేఛ్చ) రక్తప్రసరణ వ్యవస్థ ఉంటుంది మరియు ఒక కర్ణిక ఇంకా ఒక జఠరిక ఉన్న రెండు గదుల గుండె ఉంటుంది.
  • ఉభయచరాల్లో మూడు గదులున్న గుండె ఉంటుంది, వీటికి చేపల మాదిరిగా కాకుండా రెండు కర్ణికలు, ఒక జఠరిక ఉంటాయి.
  • సరీసృపాలలో, ఒక్క మొసలి తప్ప, మిగతావి అన్నీ మూడు గదుల గుండెని కలిగివుంటాయి.
  • రక్తం జఠరిక నుండి ఊపిరితిత్తులకి, చర్మానికి ప్రయాణిస్తుంది, అక్కడ ఆక్సిజన్ తో కలిసి మిగతా శరీరమంతా కూడా ప్రయాణిస్తుంది.
  • గుండె నుండి బయటకి పంపిణీ జరిగే ముందు జఠరికలో ఆక్సిజన్ రహిత రక్తం, ఆక్సిజన్ సహిత రక్తం రెండూ కలుస్తాయి.
Latest CDS Updates

Last updated on Jun 26, 2025

-> The UPSC CDS Exam Date 2025 has been released which will be conducted on 14th September 2025.

-> Candidates had applied online till 20th June 2025.

-> The selection process includes Written Examination, SSB Interview, Document Verification, and Medical Examination.  

-> Attempt UPSC CDS Free Mock Test to boost your score.

-> Refer to the CDS Previous Year Papers to enhance your preparation. 

More Biology Questions

Get Free Access Now
Hot Links: teen patti 50 bonus teen patti boss teen patti master downloadable content teen patti gold downloadable content teen patti noble