కింద ఓ ప్రశ్న, రెండు ప్రకటనలు ఇవ్వడం జరిగింది. వాటిలో ప్రశ్నకు ఏ ప్రకటన సమాధానం ఇస్తుందో గుర్తించండి.

ప్రశ్న:

A, K, P మరియు Xలు ఒక వరుసలో నిలబడి ఉన్నారు. వరుసలో రెండో స్థానంలో ఎవరు ఉంటారు?

ప్రకటనలు:

1. X కౌంటర్ వద్ద ఉంది..

2. A మరియు Kల మధ్యలో P ఉంది.

This question was previously asked in
RRC Group D Previous Paper 51 (Held On: 17 Dec 2018 Shift 2)
View all RRB Group D Papers >
  1. ప్రకటనలు 1 మరియు 2 రెండూ కలిసి సరిపోతాయి.
  2. ప్రకటన 2 మాత్రమే సరిపోతుంది.
  3. ప్రకటన 1 మాత్రమే సరిపోతుంది.
  4. ప్రకటనలు 1 మరియు 2 కలిసినా సరిపోవు

Answer (Detailed Solution Below)

Option 4 : ప్రకటనలు 1 మరియు 2 కలిసినా సరిపోవు
Free
RRB Group D Full Test 1
3.4 Lakh Users
100 Questions 100 Marks 90 Mins

Detailed Solution

Download Solution PDF

ప్రకటన 1: X కౌంటర్ వద్ద ఉంది. 

కేవలం తొలి స్థానం మాత్రమే తెలుస్తోంది. రెండో స్థానం గురించి ఏమీ లేదు.

కాబట్టి, ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇది ఒక్కటి చాలదు.

ప్రకటన 2: A మరియు Kల మధ్యలో P ఉంది. 

అప్పుడు వాళ్లు ఉన్న క్రమం:

కేస్ I

కేస్ II

A K
P P
K A

 

X స్థానం తెలియడం లేదు.

కావున, ప్రకటన 2 మాత్రమే సమాధానం ఇవ్వలేదు.

ప్రకటనలు 1 మరియు 2 రెంటినీ కలిపితే:

వాళ్లు ఉన్న క్రమం:

కేస్ I

కేస్ II

X X
A K
P P
K A

 

రెండో స్థానంలో A లేదా K ఎవరైనా ఉండొచ్చు.

దీన్ని బట్టి, ఈ రెండు ప్రకటనలూ కలిపినా కూడా ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరిపోవు.

కాబట్టి, సరైన సమాధానం "ప్రకటనలు 1 మరియు 2 కలిసినా కూడా సరిపోవు".

Latest RRB Group D Updates

Last updated on Jul 18, 2025

-> A total of 1,08,22,423 applications have been received for the RRB Group D Exam 2025. 

-> The RRB Group D Exam Date will be announced on the official website. It is expected that the Group D Exam will be conducted in August-September 2025. 

-> The RRB Group D Admit Card 2025 will be released 4 days before the exam date.

-> The RRB Group D Recruitment 2025 Notification was released for 32438 vacancies of various level 1 posts like Assistant Pointsman, Track Maintainer (Grade-IV), Assistant, S&T, etc.

-> The minimum educational qualification for RRB Group D Recruitment (Level-1 posts) has been updated to have at least a 10th pass, ITI, or an equivalent qualification, or a NAC granted by the NCVT.

-> Check the latest RRB Group D Syllabus 2025, along with Exam Pattern.

-> The selection of the candidates is based on the CBT, Physical Test, and Document Verification.

-> Prepare for the exam with RRB Group D Previous Year Papers.

More Linear Arrangement Questions

More Data Sufficiency Questions

Get Free Access Now
Hot Links: teen patti royal teen patti lotus teen patti game